Is your PAN blocked by Govt? Verify you PAN now!

భారత ఆదాయపు పన్ను శాఖ దేశంలో దాదాపు 11.44 లక్షల పాన్ కార్డులను తాత్కాలికంగా చెల్లుబాటు కాకుండా నిలిపేసింది.
నకిలీ సర్టిఫికెట్లతో పాన్ కార్డులు పొందారని అనుమానం ఉన్నవి, ఒకే వ్యక్తి, ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు కలిగి ఉన్నారని గుర్తించినవి వీటిలో ఉన్నాయి.
వీటిలో మీ పాన్ కార్డు కూడా ఉందేమో వెంటనే చెక్ చేసుకోండి.

Comments